ఈరోజు టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి గ్రామంలో హరిత హారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాలపల్లి శాసన సభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో టేకుమట్ల యంపిపి శ్రీ రెడ్డి మల్లారెడ్డి గారు, వైస్ యంపిపి శ్రీ ఐలయ్య, గ్రామ సర్పంచ్ శ్రీమతి విజయ దేవేందర్, నాయకులు కత్తి సంపత్, నరేష్, మొగిలి, సట్ల రవి, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీ నివాస్, రవీందర్, మహేందర్ రెడ్డి, అప్జల్, వెంకట్ రెడ్డి, రవీందర్ , కుమార్ తదితరులు పాల్గొన్నారు