చీకట్లలో చిట్యాల మండల కేంద్రం
పత్తాలేని ట్రాన్స్ కో అధికారులు
దోమల తో బాధపడుతున్న ఆసుపత్రి రోగులు ప్రజలు
ట్రాన్స్కో అధికారులు జర దేకో
ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు .చిట్యాల మండల కేంద్రంలో గాలి వస్తే ,కరెంటు బందు కొమ్మ ఊగిన కరెంటు కరెంటు బందు, చిన్న వాన వచ్చిన కరెంటు బందు. స్థానికంగా ఉండని ట్రాన్స్కో అధికారులు. సమస్యను ఫోను చేద్దామంటే ఈ స్విచాఫ్ చేసుకుంటాడు లైన్మెన్ ఇక్కడ ఉండడు. వేయదు కలుద్దాం అంటే వాళ్ల నెంబర్లు ఎత్తరు. ఇది చిట్యాల మండల కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న దుస్థితి. జిల్లాస్థాయి అధికారులు అయిన పట్టించుకుంటారు అంటే అది కూడా లేదు. నెల నెలకు బిల్లులు వసూలు చేసుకుంటారు వేలల్లో జీతం తీసుకుంటారు. సమస్య వస్తే పరిష్కరించలేని కరెంటు అధికారులు రాత్రంతా దోమలతో జాగారం చేయాల్సిందే.